రాష్ట్రంలోని RDM & HS మరియు DM & HO ద్వారా యూనిఫాం సిబ్బంది విధానంలో PHCలకు అదనపు పోస్టులు/వ్యక్తుల నియామకానికి సంబంధించి రాష్ట్రంలోని అన్ని DM & HOల నుండి సమాచారం కొరటం జరిగింది.
Deployed ప్రదేశాలలో Deployed ఉద్యోగులకు సంబంధించి రివైజ్డ్ స్టాఫ్ ప్యాటర్న్ అమలుకు సంబంధించి DPH&FW కార్యాలయంకు ట్రెజరీ అధికారుల ద్వారా కొన్ని సాంకేతిక కారణాలు/అభ్యంతరం (కొత్త ప్రదేశాలలో ఉద్యోగి యొక్క ఐడి మ్యాపింగ్) కారణంగా, జీతాల చెల్లింపులో సమస్యలు ఉన్నాయని కొన్ని ఫిర్యాదులు అందాయి. పై పరిస్థితుల దృష్ట్యా DPHFW షెడ్యూల్డ్ తేదీలలో జతపరచిన నమూనా ప్రొఫార్మాలో పోస్టుల వివరాలను మరియు అవసరమైన PHCకి తిరిగి వచ్చిన సిబ్బంది వివరాలను సేకరించాలని తెలియచేసారు.
Deployed ఉద్యోగులకు సంబంధించి రివైజ్డ్ స్టాఫ్ ప్యాటర్న్ అమలు
No comments:
Post a Comment