.com/img/a/

AP GOVT CIRCULARS

2021_Rc.No_626/FW-E112021_CFW_SR Opening to ANM Gr-III

రాష్ట్రంలోని అన్ని జిల్లా వైద్య & ఆరోగ్య అధికారుల దృష్టికి  తెలుపునది  ANM గ్రేడ్-lllకు  సంబంధించి సర్వీస్ రిజిస్టర్‌లను తెరవడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని వారు అభ్యర్థించడం  జరిగింది. దీని ప్రకారం గ్రామ/వార్డు సెక్రటేరియట్‌లలో పనిచేస్తున్న ఏఎన్‌ఎం గ్రేడ్-III  సర్వీస్ రిజిస్టర్‌లను తెరవడానికి మరియు సరైన ధృవీకరణ కింద అవసరమైన నమోదులను చేయడానికి రాష్ట్రంలోని వైద్యాధికారులకు , పిహెచ్‌సిలకు అన్ని జాగ్రత్తలు పాటిస్తు అవసరమైన సూచనలను జారీ చేయడానికి,  30 రోజుల వ్యవధిలో సర్వీస్ రిజిస్టర్‌లను తెరవడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలుపడమైనది. ఇంకా, సర్వీస్ రిజిస్టర్‌లను తెరవడంపై వారంవారీ ప్రోగ్రెస్ రిపోర్ట్‌ను తప్పనిసరిగా జతపరచిన ఫార్మాట్‌లో పర్యవేక్షించాలని మరియు అందించాలని సంభందిత అధికారులను కోరుతున్నాము.

Rc.No_626/FW-E112021_CFW_SR Opening to ANM Gr-III


No comments:

Post a Comment